logo
సాధారణ వార్తలు

28న పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌ మేళా

విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలో గవర్న మెంట్‌ పాలిటెక్నిక్‌లో ఈనెల 28న సోమవారం మూడు కంపెనీ లతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభి వృద్ధి అధికారి చాముండేశ్వరరావు తెలియజేశారు.

Continue Read
banner image
సాధారణ వార్తలు

4 గంటల్లో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం సెమీ హైస్పీడ్‌ రైళ్లకు భారతీయ రైల్వే కార్యచరణ

దేశంలో సెమీ హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీలో విద్యాశాఖ అధికారుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అధికారుల బదిలీలు జరిగాయి. విద్యాశాఖ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Continue Read
సాధారణ వార్తలు

గుర్లలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత పర్యటన

గుర్ల గ్రామంలో రాష్ట్ర హోంశాఖా మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత గురువారం పర్యటించారు. రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆమె బాధితులను పరామర్శించారు.

Continue Read
సాధారణ వార్తలు

కృష్ణానదిపై రైల్వే వంతెనను ఐకానిక్‌ బ్రిడ్జిగా తీర్చిదిద్దాలి సీఎం నారాచంద్రబాబు నాయుడు

కృష్ణ నదిపై నిర్మించే రైల్వే బ్రిడ్జిని ఐకానిక్‌ బ్రిడ్జిగా తీర్చిదిద్దాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

గుర్లలో అధ్వానంగా పారిశుధ్యం, వైద్య, ఆరోగ్య పరిస్థితులు

చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విమర్శించారు

Continue Read
సాధారణ వార్తలు

జడ్పీ సమావేశంలో పెందుర్తి సమస్యలపై ఎమ్మెల్యే పంచకర్ల ప్రస్తావన

విశాఖ పట్నం జిల్లా పరిషత్‌ సమావేశం మందిరంలో  గురువారం విశాఖ పట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

జాతీయ రహదారిపై కానిస్టేబుళ్ల భార్యల నిరసన

తెలంగాణ రాష్ట్రంలో ఆయా బెటాలియన్లలో పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న నల్లగొండ, నిన్న వరంగల్‌, ఈరోజు సిరిసిల్ల, డిచ్‌పల్లి బెటాలియన్ల వద్ద కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

Continue Read