ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల ్‌ను సస్పెండ్ చేసినట్లు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ తెలిపారు.
Continue Read
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారు.
Continue Read
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం అయ్యారు.
Continue Read
వైఎస్ జగన్‌తో విభేదాలపై షర్మిల స్పందించారు. అందరి కుటుంబాలలో అమ్మల మీద, చెల్లెళ్ల మీద కేసులు వేసుకుంటారా? అని ప్రశ్నించారు.
Continue Read
దీపావళి నుంచి 3 ఉచిత సిలెడర్లు కవిశాఖ శారదాపీఠానికి భూ కేటాయింపులు రద్దు
Continue Read
బాలికలపై అఘాయిత్యం జరిగితే దోషులెవ్వరినీ విడిచిపెట్టవద్దని ఎమ్మెల్యే శిరీష ఆదేశాలు జారీ చేస్తే మాజీ మంత్రి వక్రభాష్యం చెబుతూ ఆమె సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని ఆరోపించడంపై మండిపడ్డారు.
Continue Read
బాలికలపై జరిగిన అత్యాచార ఘటనపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితులపై ఎఫ్‌ఐఆర్ ఆలస్యంగా కట్టడానికి గల కారణాలపై ఆరా తీశారు. అధికారపార్టీ ప్రోద్బలంతోనే ఆలస్యం జరిగిందని, నేరస్తులను రక్షించాలని వచ్చిన వత్తిడితోనే ఆలస్యం జరిగిందా అని నిలదీశారు.
Continue Read
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు జయంతి సందర్భంగా ఈనెల 25న రాజేశ్వరరావు, కోటి స్వరపరచి న చిత్రగీతాలతో ఏమని పాడెదనో ఈవేళ శీర్షికన సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్టు ఫ్యామిలీ మెలోడీస్ కన్వీ నర్ టి శివనారాయణ తెలిపారు.
Continue Read