logo
రాజకీయ సంబంధితమైనవి

మమ్మల్ని రెచ్చగొడితే నిప్పుతో చెలగాటం ఆడినట్టే కేంద్రానికి సీఎం కుమారుడి వార్నింగ్‌

కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య హిందీ వివాదం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా, త్రిభాషా విధానంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తాము ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నామని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

కోడూరు సాయి శ్రీనివాసరావుకు బంగారు నంది అవార్డు

సాలూరు పట్టణంలో 3 దశాబ్దాలుగా విద్యారంగంతోపాటు కరోనా సమయంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్‌ కోడూరు సాయి శ్రీని వాసరావుకు తెలంగాణ సాంస్కృత సంస్థ తెలుగు కళారత్నా లు  సేవాసంస్థ హైదరాబాద్‌ త్యాగ రాజభవన్‌లో బంగారు నంది అవార్డును అందజేశారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

లీలా మాధవస్వామి ఆలయంలో ఘనంగా మాఘమాస వేడుకలు

ఎంతో విశిష్టత కలిగిన మాధవధారలోని శ్రీ లీలా మాధవస్వామి దేవాలయంలో ఆదివారం వైభవంగా మాఘ మాస వేడుకలు నిర్వహించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పోలమాంబ అమ్మవారికి మంత్రి సంధ్యారాణి పట్టు వస్త్రాల సమర్పణ

గిరిజనుల ఆరాధ్యదైవం కోర్కెలు తీర్చేకల్పవల్లి శంబర శ్రీపోలమాంబ అమ్మవారికి స్త్రీశిశుసంక్షేమ గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి.కుటుంబ సభ్యులు ఉత్సవ కమిటీ అధ్యక్షులు నైదాన తిరుపతిరావు.కలిసి శంబర, పోలమాంబ అమ్మవారి కి పట్టు వస్త్రాలను మంగళవారం సమర్పించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

తిరుమల అన్నప్రసాదంలో మసాలా వడ

శ్రీవారి భక్తులకు తిరు మల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే అన్నప్రసాదాలు మరింత రుచికరంగా ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం మెనూ లోకి మసాలా వడలను చేర్చారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

బీజేపీ నగర అధ్యక్షుడిగా పి.పరశురామ్‌ రాజు

బీజేపీ నగర అధ్యక్షుడిగా పి.పరశురామ్‌ రాజు నియమితులయ్యారు. ఈసందర్భంగా పరశురామ్‌ రాజుకు పలువురు బీజేపీ నాయకులు అభినందనలు తెలిపారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మద్దిలపాలెం, కృష్ణ కాలేజ్‌ రోడ్డులో ఉన్న వైసీపీ కార్యాలయంలో డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ విశ్వవిద్యా లయం పాలకమండలి సభ్యులు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో సంక్రాతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు వేశారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వైభవ వేంకటేశ్వరుని సన్నిధిలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి

మహా విశాఖ నగరం ఎన్‌జీజీవోఎస్‌ కాలనీలోని వైభవ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 10వ తేదీన శుక్రవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) ఉత్సవం వైభంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో బండారు ప్రసాద్‌ తెలిపారు.

Continue Read