logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

ఘనంగా శ్రీశ్యామలాంబ అమ్మవారి తోలేళ్ల సంబరాలు

సాలూరు గ్రామదేవత ఆరాధ్య దైవం శ్రీశ్యామలాంబ అమ్మవారి పండుగ తోలేళ్ళు ఉత్సవాలను, సాలూరు పట్టణ జమీందారు అనువంశిక ధర్మకర్త విక్రమ్‌ చంద్ర సన్యాసిరాజు. సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

త్వరలో విశాఖపట్నం ఆరు లైన్లతో గ్రీన్‌ఫీల్డ్‌ సెమీ రింగ్‌ రోడ్డు !

విశాఖ పట్నానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సెమీ రింగ్‌ రోడ్డు నిర్మించాలని ఆలోచన చేస్తోం ది.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

విశాఖ పర్యాటక రంగంలో మరో ఆణిముత్యం: సిద్ధమైన స్కైవాక్‌ బ్రిడ్జ్‌

విశాఖపట్నంలో భారతదేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెన నిర్మితమవుతోంది. నిర్మాణం కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. విశాఖపట్నంలో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించడంలో భాగంగా భారతదేశంలోనే అతి పొడవైన కాంటిలివర్‌ గ్లాస్‌ స్కైవాక్‌ వంతెనను నిర్మిస్తున్నారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

విశాఖ`విజయవాడ ఎయిర్‌ సర్వీస్‌ పున:ప్రారంభం హర్షం వ్యక్తం చేసిన విశాఖ ఎంపీ శ్రీభరత్‌

వైజాగ్‌`విజయవాడ ఉదయం ఎయిర్‌ సర్వీస్‌ తిరిగి ప్రారంభమైంది. దీనిపై విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై త్వరితగతిన స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు ఎంపీ శ్రీభరత్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

బలిజపాలెం, జల్లెలపాలెం, వెన్నెలపాలెం గ్రామదేవతల పండుగల్లో ఎమ్మెల్యే పంచకర్ల

సబ్బవరం మండలం నారపాడు పంచాయతీ బలిజపాలెం గ్రామంలో గురువారం మరిడిమాంబ పండుగలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

మరిడిమాంబ పండుగ పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు

మరిడిమాంబ అమ్మ వారి పండుగ పోస్టర్‌ను ఈనెల 24వ తేదీన గురువారం సుజాతనగర్‌ క్యాంపు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆవిష్కరించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

అప్పన్న చందనోత్సవం, నిజరూప దర్శనం టికెట్ల విక్రయాలు ప్రారంభం

ఈనెల 30వ తేదీన సింహాచలం వరహా లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో స్వామివారి చందనోత్సవం, నిజరూప దర్శనం నిర్వహి స్తున్నట్టు ఆలయ ఈవో సుబ్బారావు తెలిపారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

రూ.1,14,239 ఆస్తి పన్ను చెల్లించిన లయన్స్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి

ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీని లయన్స్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి వినియోగించుకున్నట్టు జీవీఎంసీ అదనపు కమిషనర్‌ డీవీ రమణమూర్తి తెలిపారు.

Continue Read