అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం మరోసారి ఆధ్యాత్మిక శోభతోవెలిగిపోతోంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గతేడాది విజయవంతంగా పూర్తి కాగా.. ఇప్పుడు అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆలయం మొదటి అంతస్తులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ, ఇతర దేవాలయాల ప్రతిష్ఠాపన వేడుకలు సాగుతున్నాయి.
Continue Read
కూటమి విజయానికి ఏడాది పూర్తైన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు ట్వీట్‌లు చేశారు.
Continue Read
రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా, ప్రజలనే అనమానిస్తారా అంటూ మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. సైకో జగన్ అనే వైరస్‌ను ఓటు అనే శానిటైజర్‌తో ప్రజలు ప్రక్షాళన చేసిన రోజు జూన్ 4 అని స్త్రీశిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
Continue Read
మాడుగుల మోద కొండమ్మ పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి జాతరలో రైల్వే స్టాండిరగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అమ్మవారిని దర్శిం చుకున్నారు.
Continue Read
విశాఖ జిల్లా డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు ప్రమాణస్వీకారం మహోత్సవంలో పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు.
Continue Read
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలీపుర్‌దుర్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ చేసిన విమర్శలకు దీదీ గట్టిగా రిప్లై ఇచ్చారు.
Continue Read
విశాఖపట్నం సందర్శించే పర్యాటకులకు, విశాఖ వాసులకు పర్యాటక శాఖ శుభవార్త చెప్పింది. త్వరలోనే విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు తీయనున్నాయి.
Continue Read
దేశంలో మొట్టమొదటి ప్రయివేట్ హెలికాప్టర్ తయారీ ప్లాంట్ కర్ణాటకలో ఏర్పాటవుతోంది. ఐరోపాకు చెందిన దిగ్గజం ఎయిర్‌బస్, టాటా గ్రూప్‌కు చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (ుAూూ) భాగస్వామ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు.
Continue Read