సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. నావెల్ కోస్ట్ హెలీప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
అక్షర కిరణం, (విశాఖపట్నం):