logo
సాధారణ వార్తలు

7 నుంచి ఏపీలో కొత్త పథకం నేతన్న సేవలో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు నేతన్నల సేవలో పథకాన్ని తీసుకొచ్చింది. ఆగస్టు 7న ఈ కొత్త పథకా న్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకోగా.. తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

Continue Read
సాధారణ వార్తలు

ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇన్‌ఫ్లూయెన్సర’గా మారండి    మోదీకి అభిజిత్ దీప్కే ఘాటు విమర్శలు

: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైన సుదీర్ఘ విద్యార్థి ఉద్యమం విజయవంతం కావడంతో.. ఢిల్లీ నుంచి సొంత ఊరికి తిరిగొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థా| Ÿకుడు అభిజీత్ దిప్కే కేంద్ర ప్రభుత్వంపైన, ప్రధాని మోదీపైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Continue Read
సాధారణ వార్తలు

పార్టీ కంటే ఎవరూ అతీతులు కాదు... క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు

తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణే పార్టీకి అతిపెద్ద బలమని, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పార్టీ లైన్‌కు కట్టుబడి పని చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

నలుగురు ఉద్యోగులకు జీఎం సౌత్ కోస్ట్ రైల్వే సేఫ్టీ అవార్డులు

రైల్వేలో ఆదర్శ ప్రాయమైన నిబద్ధతతో సేవలను గుర్తించి, సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్, సురక్షితమైన నమ్మద గిన రైలు కార్యకలాపాలను నిర్ధారించడంలో అత్యుత్తమ సహకారం అందించినందుకు నలుగురు ఉద్యో గులకు భద్రతా అవార్డులను ప్రదానం చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

భోగాపురం విమానాశ్రయంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి బుధవారం సమీక్ష నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

గుచ్చిమిలో కుంకీ ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి

సీతానగరం మండలం, గుచ్చిమి గ్రామంలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిబిరాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించగా, ప్రత్యక్షంగా గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రత్యక్షంగా బుధ వారం ప్రారంభించారు

Continue Read
సాధారణ వార్తలు

అరుదైన వృక్ష జాతి మొక్కకు డీసీఎం నామకరణం

తిరుపతి జిల్లా పరిది óలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. యూఫోర్బియేసీ (జుuజూష్ట్రశీతీbఱacవaవ) కుటుంబా నికి చెందిన ఈ కొత్త జాతికి “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస” (్పుతీశీtశీఅ Ubbaశ్రీaఎaduస్త్రవఅsఱs) అని పేరు పెట్టారు.

Continue Read
సాధారణ వార్తలు

మరమ్మతుల కారణంగా పలు మెమో రైళ్లు రద్దు

రైల్వేశాఖ మరమ్మతుల కారణంగా కొన్ని మెమో రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. నాయుడుపేట స్వర్ణ ముఖి నది వంతనపై మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఆ కారణంతో సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వచ్చే మెమో రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఈ రైళ్లను రద్దు చేయడం, ఆ ప్రాంతంలో మరమ్మతు పనులు జరుగుతుండ డంతో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

Continue Read