విశాఖలో త్వరలో 16 ఫైవ్ స్టార్ హోటళ్లు రానున్నాయని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త హోటళ్ల ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
Continue Read
ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, విశాఖపట్నంలో డిప్లొమా కెమికల్ విద్యార్థులకు ఓపస్ పెయింట్, ఆదిత్య బిర్లా గ్రూప్, చెయ్యర్ యూనిట్, తáమిళనాడు ఉద్యోగాల కోసం క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ నిర్వహించారు. దీనిలో ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాల సాధించారు.
Continue Read
కోర్టుల చుట్టూ తిరగకుండా తమ సమస్యలను సులభంగా, సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు సెప్టెంబర్ 12వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను జీవీఎంసీ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు.
Continue Read
బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరికపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు. స్థానిక టీడీపీ నాయకత్వం అంగీకారం తీసుకున్న తర్వాతే చిన్న శ్రీనును పార్టీలోకి చేర్చుకున్నామని తెలిపారు. పార్టీలోకి ఎవరైనా రావా లంటే స్థానిక నాయకత్వం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసు కుంటామని చెప్పారు.
Continue Read
దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాలతో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, దేవదాయ ధర్మదాయ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మ వారి దేవస్థానంలో శుక్రవారం ఉచిత సామూహిక శ్రావణ మాసం కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు
Continue Read
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగ బాబు)కు ప్రభుత్వం కేబినెట్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగబాబు జీత భత్యా లు, సిబ్బంది నియామకం, ఇతర ప్రయోజనాలను ఖరారు చేసింది. ఈమేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని పర్యా వరణ, అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది..
Continue Read
ఉత్తర నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు శంకుస్థాపనలు చేశారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీపికబురు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి నిబంధన ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు
Continue Read