మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 3వ జోన్ పరిధిలోని పలు దుకాణాలకు ఈనెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు జోనల్ కమిషనర్ శివప్రసాద్ తెలిపారు.
Continue Readశ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించే వారికి వి జ్యూయలరీ మార్ట్ సహకారంతో, శ్రీరాముల దేముడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున నాలుగు రైస్ బ్యాగులు ఉచితంగా ఇస్తామని ట్రస్ట్ అధినేత కాకి గంగరాజు (క్యాటరింగ్ రాజు) ఒక ప్రకటనలో తెలిపారు
Continue Read2026 నాటికి దేశ:లో పూర్తిగా వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది కాలంగా వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతోన్న మావోయిస్ట్‌లు శాంతి చర్చలపై కీలక ప్రకటన చేశారు. ప్రజాప్రయోజనాల కోసం తాము శాంతి చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు.
Continue Readశ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలను స్థాపించాలని అమెరికాలోని ఎన్ఆర్ఐలను పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆహ్వానించారు.
Continue Readపొందూరు జి సిగడాం మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సీర రాము, రేగిడి సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Continue Readసాలూరు ఆర్టీసి డిపోలో నూతన ఆర్టీసీ బస్సును మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జెండా ఊపి ప్రారంభించారు. తదనంతరం మంత్రి సంధ్యారాణి బస్సును నడిపి డ్రైవర్లకు స్ఫూర్తి నిచ్చారు.
Continue Readపెందుర్తి గ్రామం గౌరీ సేవా సంఘం అధ్యక్షులు గవర కార్పొరేషన్ డైరెక్టర్ జీవీఎంసీ 96వ వార్డు అధ్యక్షులు వేగి పరమేశ్వర రావు గారి జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు.
Continue Readఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. జీవీఎంసీ 95వ వార్డ్ పాపయ్య రాజుపాలెంలో జోన్ 8 జోనల్ కమిషనర్ హైమావతితో కలిసి గడప గడపకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పంపిణీ చేశారు.
Continue Read