logo
సాధారణ వార్తలు

జూనియర్ డాక్టర్లకు స్టైపెండ్ పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సీనియర్ వైద్యులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్ప టికీ తమ స్టైపెండ్‌ను మాత్రం పెంచడం లేదని జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ స్టైపెండ్ పెంపునకు నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ పూర్తి చేసి ఇంటర్న్‌షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లకు స్టైపెండ్‌ను 10 శాతం పెంచాలని నిర్ణయించారు. అదేసమయంలో పీజీ డిగ్రీ, డిప్లొమా కోర్సులు చదువుతున్న వైద్య విద్యార్థు లకు 5 శాతం పెంపు వర్తించే

Continue Read
సాధారణ వార్తలు

ఏపీలో 9మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నిలకు పోస్టింగ్ లు ఇచ్చింది. కాంతిరాణాను ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్‌సేఫ్టీ ఐజీగా నియమించింది. విశాల్ గున్నికి ట్రైనింగ్ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. రెండు కొత్త జిల్లాలకు ఎస్పీలను నియ మించారు.. పల్నాడు జిల్లాకు కూడా ఎస్పీని నియమించా రు. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని కూడా బదిలీ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

పెందుర్తి రైతుబజార్‌లో స్వచ్ఛతహి సేవ

జీవీఎంసీ స్వచ్ఛతహి సేవలో భాగంగా పెందుర్తి రైతు బజార్‌లో రైతు బజార్ సిబ్బందికి వినియోగదారులకు స్వచ్ఛతపై, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్ధాలపై అవగాహన కల్పించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులపై అధికారిక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులపై విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెల వులు ఉంటాయి.. అక్టోబర్ 10న రెండో శనివారం, అక్టోబర్ 11 ఆదివారం కలిసి రావడంతో విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచే సెలవులు మొదలవుతాయి. మొత్తం 12 రోజులు సెలవులు ఉంటాయి.. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

Continue Read
సాధారణ వార్తలు

ఇకపై మీ ఇళ్లకు ఎలాంటి భయం లేదు సీఎం చంద్రబాబు

ఇకపై మీ ఇళ్లకు ఎలాంటి భయం లేదని, పేదలకు సొంత ఇళ్లు ఉండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విశాఖపట్నం పర్యటన సందర్బంగా ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

నిమ్మకూరులో జేఈఈ, నీట్ అకాడమీ ఏర్పాటు..

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సొంత గ్రామం నిమ్మకూరుకు తీపికబురు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కృష్ణా జిల్లా నిమ్మకూరు ఏపీఆర్‌జేసీలో జేఈఈ, నీట్ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి లోకేష్ అధ్యక్షతన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఆరఈఐఎస్) గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ రెసిడెన్షియల్ పాఠ శాలల్లో అంతర్జా తీయ ప్రమాణాలు పాటిస్తూ ప్రతిభా వంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని.. అకడమిక్ ఎక్స్‌ల

Continue Read
సాధారణ వార్తలు

భారత ఏ జట్టుకు టెక్కలి ఆల్‌రౌండర్ విజయ్ ఎంపిక

టెక్కలికి చెందిన యువ ఆల్ రౌండర్ త్రిపురాన విజయ్ భారత ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా ఏ జట్టుతో పుదుచ్చేరీలో ఈ నెల 22వ తేదీ నుంచి జరగనున్న నాలుగు రోజుల రెండు క్రికెట్ మ్యాచ్‌లకు బీసీసీఐ అతడిని భారత జట్టుకు ఎంపిక చేసింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వైసీపీ భీమిలి ఇన్‌చార్జిగా బొత్స అనూష నియామకం

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మజ్జి శ్రీను పార్టీని వీడటంతో ఖాళీగా ఉన్న భీమిలి నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ను ప్రకటించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషను భీమిలి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా నియ మించారు.

Continue Read