అక్షర కిరణం (విశాఖపట్నం): వాల్టెయిర్ డివిజన్ నెల రోజులపాటు నిర్వహించే ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ మేళా (ఐడీఎస్ఎం-25) ఈ నెల 8న మంగళవారం వాల్టెయిర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో డీఆర్ఎం లలిత్ బోహ్రా ప్రారంభించారు.
Continue Readమధురవాడలో యువతి, ఆమె తల్లిపై దాడికి పాల్పడిన ప్రేమోన్మాదిని శ్రీకా కుళం జిల్లా పోలీసులు బూర్జలో అదుపులోకి తీసుకు న్నారు. దీనికి సంబంధించిన వివరాలిలను విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ మీడియాకు వెల్లడిరచారు.
Continue Readజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ పి.జగదీశ్వరరావు బుధవారం రంగిరీజు వీధి పట్టణ ఆరోగ్య కేంద్రం సందర్శిం చారు. ఎన్.సి.డి 3.0, అభ ఐడీ జనరేషన్ క్షేత్ర స్థాయిలో సందర్శించి ఆరోగ్య సిబ్బందికి అవగాహన కలుగచేసారు.
Continue Readవిశాఖ నగరంలో ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ ప్రతిభావంతురాలుగా నిలుస్తున్న నిరుపేద విద్యార్థిని ఆర్. గాయత్రికి శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్(సేవ) సంస్థ తరఫున 20 వేల ఆర్థిక సహాయాన్ని ఆ సంస్థ అధ్యక్షురాలు పైడి రజని అందజేశారు.
Continue Readవిశాఖలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు సైకో లాగా ప్రవర్తించాడు. ఓ యువతిని ప్రేమ పేరుతో బెదిరిస్తూ.. ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి దాడి చేశాడు. నగరంలోని మధురవాడ స్వయం కృషినగర్లో నివాసం ఉంటున్న యువతి, ఆమె తల్లిపై విచక్షణా రహితంగా నిందితుడు కత్తితో దాడికి తెగబడ్డాడు.
Continue Readసిద్ధి వియనాక ఆలయ నిర్వాహకులు ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ముంబయిలోని ప్రభుత్వాసుపత్రుల్లో పుట్టిన ఆడ పిల్లల కోసం ఎఫ్డీ పథకాన్ని తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Continue Readఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఇన్చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జిల్లా గ్రంథాలయ సంస్థలకు ఇన్చార్జులుగా ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Continue Readవిజయనగరంలో బుధవారం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని సీఎంఆర్ షాపింగ్మాల్ వెనుక ఉన్నా రైల్వే ట్రాక్పై బుధవారం ఉదయం నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది.
Continue Read