కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అభినందనలు
అక్షర కిరణం, (పాతపట్నం): ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎన్నికైన రామ్మోహన్ నాయుడుని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) మార్యాదపూర్వకంగా కలసి అభినందించారు. పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు. పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడును కేంద్ర మంత్రి కార్యాలయంలో కలసి నియోజవర్గ అభివృద్ధికి సహకరించాలని విన్నవించారు. అతి చిన్న వయస్సులోనే దేశ స్థాయిలో పేరు ప్రాఖ్యాతలు పొందినందుకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు...