అక్షర కిరణం (న్యూ ఢిల్లీ):
*బ్రేకింగ్ న్యూస్*
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారీ పేలుడు, 10 మంది మృతి. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఢిల్లీ నగరం.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో 10 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. మరో 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బాధితులకు LNGP ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి 9 వాహనాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుకున్న ప్రధాన మంత్రి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసారు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు,