logo
సాధారణ వార్తలు

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి  కరాష్ట్ర మంత్రి సంధ్యారాణి

రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అరకు పార్లమెంట్‌ పరిధిలోగల రెండు జిల్లాలు పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలలో భారీవర్షాలు కురిసే  కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, స్త్రీశిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి సూచిం చారు.

Continue Read
సాధారణ వార్తలు

వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి కజీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

విశాఖలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున జీవీఎంసీ అధికా రులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ టెలి కాన్ఫరెన్స్‌లో అధికారులను గురువారం ఆదేశించారు.

Continue Read
సాధారణ వార్తలు

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలో డిప్యూటీ మేయర్‌ దల్లి గోవింద రెడ్డి

గాజువాక నియోజకవర్గం నడుపూరు హైస్కూల్లో నిర్వహించిన   హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలో నగర డిప్యూటీ మేయర్‌ దల్లి గోవిందరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖ జిల్లా రాపిడ్‌, బ్లిట్జ్‌-2025 చదరంగం పోటీలు

విశాఖ జిల్లా రాపిడ్‌, బ్లిట్జ్‌-2025 చదరంగం సెలక్షన్స్‌ తుది పోటీలు మంగళవారం చాణిక్య డిగ్రీ కాలేజ్‌లో నిర్వహించారు. ఆల్‌ విశాఖ చెస్‌ అసోసియేషన్‌ తరుపున చైతన్య చెస్‌ అకాడమీ ఆర్గనైజర్‌గా ఈ పోటీలు నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావుకు సోదర వియోగం

ప్రముఖ హోమియోపతి వైద్యుడు కూటికుప్పల సూర్యారావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు అప్పారావు కన్నుమూశారు.

Continue Read
సాధారణ వార్తలు

ఘనంగా జాతీయ లైబ్రేరియన్‌ దినోత్సవం

జేెఎన్‌టీయూ-జీవీ ఇంజనీరింగ్‌ కళాశాల, విజయనగరం సెంట్రల్‌ లైబ్రరీ ఆధ్వర్యంలో భారతదేశంలో గ్రంథాలయ శాస్త్రానికి పితామహుడైన డాక్టర్‌ ఎస్‌ఆర్‌. రంగనాథన్‌ జయంతి సందర్భంగా జాతీయ లైబ్రేరియన్‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

నులి పురుగులతో పిల్లల్లో అనేక శారీరక రుగ్మతలు     చైల్డ్‌ రైట్స్‌ అవేర్నెస్‌ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ గొండు సీతారాం

జాతీయ నులి పురు గుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళ వారం మద్దిలపాలెం అంగన్వాడీ సెంటర్‌ 4లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీలో చైల్డ్‌ రైట్స్‌ అవెర్‌నెస్‌ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ గొండు సీతారాం పాల్గొని పిల్లలకు మాత్రలు అందించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలకు గాల్లో ఎగిరిన ఎక్స్‌కవేటర్‌

కొండచరియలు విరిగిపడి రహ దారులు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం లో సంబంధాలు తెగిపోయి సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిరది. రోడ్డు మార్గంలో జేసీబీలను ఘటనా స్థలికి తరలిం చడం సాధ్యం కాకపోవడంతో ఆర్మీ సాహసం చేసింది. ఆర్మీకి చెందిన రవాణా హెలికాప్టర్‌ చినూక్‌ సాయంతో జేసీబీని అక్కడకు తరలించారు.

Continue Read