గ్రంథాలయాలు దేవాలయాలు లాంటివని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గురజాడ స్మారక జిల్లా గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి.
Continue Readజీవీఎంసీ జోన్ 2 లో మధురవాడలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సంపత్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
Continue Readనాన్ కమ్యూని కేబుల్ డిసీజెస్- హైపర్‌టెన్షన్, డయాబెటిస్, 3 క్యాన్సర్‌లు (ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్‌లు స్క్రీనింగ్ ఈనెల 14 నుండి ప్రారంభమవుతుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ్‌తెలిపారు.
Continue Readజీవీఎంసీ 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత వార్డులో పర్యటించి పలు అభివృద్ధి పనులకు సోమవారం భూమిపూజ చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సహాయ సహకారంతో వార్డులో దీర్ఘకాలిక సమస్య లకు పరిష్కారం దొరికిందన్నారు.
Continue Readరాష్ట్ర బడ్జెట్‌లో అన్ని రంగాలకు పెద్దపీట కూటమి ప్రభుత్వంలో నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పలాస నియోజక వర్గం జనసేన నాయకులు పలాస కాశీబుగ్గ మున్సిపల్ మాజీ చైర్మన్ క్రోత పూర్ణచంద్ర రావు అన్నారు.
Continue Readవిశాఖ జిల్లాలో అర్హు లైన జర్నలిస్టులందరి పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది.
Continue Readటీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ అమ్మాయిగా మారాడు. 23 ఏళ్ల ఆర్యన్ బంగర్.. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకున్నాడు.
Continue Readరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 90 వినతులు వచ్చాయని కమిషనర్ తెలిపారు.
Continue Read