విశాఖపట్నంలో భారతదేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెన నిర్మితమవుతోంది. నిర్మాణం కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. విశాఖపట్నంలో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించడంలో భాగంగా భారతదేశంలోనే అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెనను నిర్మిస్తున్నారు.
Continue Readవైజాగ్`విజయవాడ ఉదయం ఎయిర్ సర్వీస్ తిరిగి ప్రారంభమైంది. దీనిపై విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై త్వరితగతిన స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ శ్రీభరత్ కృతజ్ఞతలు తెలిపారు.
Continue Readఆస్తిపన్నుపై 5 శాతం రాయితీని లయన్స్ క్యాన్సర్ ఆస్పత్రి వినియోగించుకున్నట్టు జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి తెలిపారు.
Continue Readశ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలను స్థాపించాలని అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలను పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆహ్వానించారు.
Continue Readజీవీఎంసీ జోన్`6 పరిధి గాజువాకలో రూ.3,41,47,156 ఆస్తి పన్ను వసూలైంది.
Continue Readవిశాఖపట్నం ఫుడ్ క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్ సొసైటీ గవర్నర్ల బోర్డు సమావేశం బుధ వారం ఉదయం 11 గంటలకు ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో నిర్వహించారు
Continue Readమత్తులో ఏకంగా విద్యుత్ వైర్లపైనే పడుకున్న మందుబాబు హడలెత్తిపోయిన ప్రజలు తల్లి మద్యానికి డబ్బులివ్వలేదనే కోపంతో పడుకున్నాని చెప్పిన మందుబాబు
Continue Readఉన్నత విద్యావంతుడు, ప్రముఖ ఆర్థికవేత్త. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి వృద్ధిపథంలో నడిపి ఆర్ధిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. దాదాపు 33 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్.. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ అత్యంత కీలక సమయాల్లో సభకు హాజరై అందరిలోనూ స్ఫూర్తి నింపారు. దేశ ఆర్థిక రంగానికి మన్మోహన్ వేసిన బలమైన పునాదులు.. ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా లిబరలైజేషన్,
Continue Read