వైజాగ్`విజయవాడ ఉదయం ఎయిర్ సర్వీస్ తిరిగి ప్రారంభమైంది. దీనిపై విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై త్వరితగతిన స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ శ్రీభరత్ కృతజ్ఞతలు తెలిపారు.
Continue Read
ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీని లయన్స్ క్యాన్సర్ ఆస్పత్రి వినియోగించుకున్నట్టు జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి తెలిపారు.
Continue Read
శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలను స్థాపించాలని అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలను పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆహ్వానించారు.
Continue Read
జీవీఎంసీ జోన్`6 పరిధి గాజువాకలో రూ.3,41,47,156 ఆస్తి పన్ను వసూలైంది.
Continue Read
విశాఖపట్నం ఫుడ్ క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్ సొసైటీ గవర్నర్ల బోర్డు సమావేశం బుధ వారం ఉదయం 11 గంటలకు ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో నిర్వహించారు
Continue Read
మత్తులో ఏకంగా విద్యుత్ వైర్లపైనే పడుకున్న మందుబాబు హడలెత్తిపోయిన ప్రజలు తల్లి మద్యానికి డబ్బులివ్వలేదనే కోపంతో పడుకున్నాని చెప్పిన మందుబాబు
Continue Read
ఉన్నత విద్యావంతుడు, ప్రముఖ ఆర్థికవేత్త. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి వృద్ధిపథంలో నడిపి ఆర్ధిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. దాదాపు 33 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్.. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ అత్యంత కీలక సమయాల్లో సభకు హాజరై అందరిలోనూ స్ఫూర్తి నింపారు. దేశ ఆర్థిక రంగానికి మన్మోహన్ వేసిన బలమైన పునాదులు.. ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా లిబరలైజేషన్,
Continue Read
వస్త్ర వ్యాపార రంగం లో 93 ఏళ్ల అనుభవం ఉన్న ‘బొమ్మన’ సంస్థ విశాఖలోని మద్దిలపాలెంలో మరో శాఖగా బుట్ట బొమ్మ పేరిట శారీ స్టోర్‌ను బుధవారం ప్రారంభించారు. విశాఖ తూర్పు నియో జకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జ్యోతి ప్రజ్వ లన చేసి బుట్ట బొమ్మ శారీ స్టోర్‌ను ప్రారంభించారు.
Continue Read