విశాఖపట్టణంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. కూలి పనులు చేసు కుంటూ జీవనం గడుపుతున్న వ్యక్తి, ఎప్పటిలాగే సరుకు అన్‌లోడ్ చేస్తుండగా ఓ కాంక్రీట్ లారీ ఢీకొట్టింది. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అక్కయ్యపాలెం జాతీయ రహదారి పక్కన చోటుచేసు కుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Continue Read
ఈనెల 16వ తేదీన మాధవధార వద్ద జరిగిన చైన్ స్నాచింగ్ కేసును కంచరపాలెం క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను కంచర పాలెం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశం లో క్రైమ్ ఏసీపీ వెంకటరావు, వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐ తిరుమలరావు తెలిపారు.
Continue Read
రిజర్వాయర్ వద్ద పెద్ద గొయ్యి ఏర్పడిందని.. అక్కడ ఫొటోలు తీసుకోవడానికి వెళ్లిన యువకులు ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఫొటోషూట్ చేస్తూ అదుపు తప్పి అందులో పడిపోయారు. ఈ ఘటన విశాఖ పరిధిలోని చింతగట్ల మేహాద్రి రిజర్వాయర్ వద్ద చోటుచేసుకుంది.
Continue Read
సాలూరు మండలం మావిడి గ్రామంలో రైతు సేవాకేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన 1596 ఎరువులను స్వాధీనం చేసుకున్నట్టు సాలూరు మండలం వ్యవసాయ అధికారి, రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపారు.
Continue Read
త్రిపుర డీపీజీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేగు తోంది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన దన్ఖడ్ అగర్తలలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన తన సర్వీసు రివాల్వర్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Continue Read
నగరంలోని ఎనఏడీ విమాననగర్‌కు చెందిన ఎలిసెట్టి భవానీ శంకర్(34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Continue Read
పాంచాలి గ్రామంలో ఓ గోడౌన్‌లో అక్రమంగా నిల్వ చేసిన 240 ఎరువుల బస్తాలను సీజ్ చేసినట్టు ఏవో జమ్ము శంకరరావు తెలిపారు. పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో ఎరువుల అక్రమంగా నిల్వ చేస్తున్న గొడౌన్‌పైఐ దాడి చేసినట్టు ఏవో తెలిపారు
Continue Read
విధి నిర్వహణలో భాగంగా నగరంలోనికి వెళ్తున్న సచివాలయం ఉద్యోగి సేతు నరేంద్ర అరుణ్ కుమార్(32) భారీ కంటైనర్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
Continue Read