జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ముష్కర మూకలు పేట్రేగిపోయారు. మినీ స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. బైసరన్ లోయలోని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను చుట్టిముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
Continue Readభారత వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్‌పై బెంగళూరు లో సోమవారం రోజు దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బైకర్లు ఎవరూ వీరిని వెంబడిరచి, అడ్డుకోలేదని.. వీరే ఫుట్‌పాత్‌పై ఆగి కొందరు వ్యక్తులపై దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.
Continue Readఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబై నటి కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను హైదరా బాద్‌లో అరెస్ట్ చేశారు. బేగంపేటలోని నివాసంలో అదుపులోకి తీసుకుని పోలీసులు విజయవాడ కు తరలిస్తున్నారు.
Continue Readక్రైమ్ డీసీపీ లతా మాధురి ఆదేశాలతో ఎంవీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వేర్వేరు కేసుల్లో నలుగురు నింది తులను అరెస్టు చేసినట్టు క్రైమ్ ఏడీసీపీ మోహన్‌రావు తెలిపారు.
Continue Readహాట్ ఎయిర్ బెలూన్ పైనుంచి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఓ చోట హాట్ ఎయిర్ బెలూన్ ఏర్పాటు చేసిన సిబ్బంది.. దాన్ని పరీక్షించబోయారు. అయితే హఠాత్తు గా ఈ బెలూన్ గాల్లో కి ఎగిరింది. బెలూన్ తాడుకు చిక్కుకుని సిబ్బంది లోని ఓ యువకుడు సైతం గాల్లోకి ఎగరగా.. 80 అడుగుల పైకి వెళ్లాక అది తెగిపోయింది. ఫలితంగా యువ కుడు కింద పడి ప్రాణాలు కోల్పోయా డు.
Continue Readమరో చేపను పట్టుకుందామని చేతిలో ఉన్న చేపను నోట కరిచిన యువకుడు అది గొంతులో దూరడంతో ఊపిరాడక మృతి చెందిన యువకుడు మణికందన్
Continue Readవ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధతో పొందూరు పట్టణానికి చెందిన వస్ట్రవ్యాపారి ఉండ్రాళ్ళ కిశోర్(50) ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Continue Readఇంటి నుండి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన ఘటన దండు బజార్‌లో చోటు చేసుకుంది.
Continue Read