ల్యాండ్ మ్యుటేషన్ కోసం రూ.1.70 లక్షలు డిమాండ్ చేసిన వైనం కరూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సింగరాయి వీఆర్వో
Continue Readఈనెల 12వ తేదీ నా కారు ఢీకొని సుభాష్ నగర్ వద్ద ఏడాదిన్నర వయసు చిన్నారి వర్షిత్ మృతి చెందిన ఘటనలో కారు సీజ్ చేసిన క్రమంలో ఈ నెల 16వ తేదీన కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ కారును తనిఖీ చేస్తున్న క్రమంలో కారులో 21 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు కారు నడుపు తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన అర్జునన్ జెమినీ అధ్ముఘం(24) ఇటీవలే రిమాండ్‌కు తరలించారు.
Continue Readఓ సైనికుడితో ఘర్షణదిగిన టోల్ ప్లాజా సిబ్బంది అతడ్ని స్తంభానికి కట్టేసి అతి దారుణంగా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.
Continue Readఅవినీతి నిరోధక శాఖ వలలో మరో అవినీతి చేప చిక్కింది. అనకాపల్లి పట్టణానికి చెందిన ఎస్ఐ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Continue Readసబ్బవరం మండలం బంజరి వద్ద గుర్తు తెలియని గర్భిణీని హత్య చేసి కాల్చిపడేసిన సంఘటన గురువారం నగరంలో సంచలనం సృష్టించింది.
Continue Readగాజువాక జింక్ గేట్ వద్ద 4 కిలోల గంజాయితో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Continue Readజమ్మూ కాశ్మీర్‌లోని ఉధం పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఒక బస్సు లోయలో పడిపో వడంతో ముగ్గురు జవాన్లు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 15 మంది కి తీవ్ర గాయాలయ్యాయి.
Continue Readబోల్తా పడిన ఆర్టీసీ బస్సు కకారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కపరిస్థితి విషమం
Continue Read