పర్యావరణ పరిరక్షణకు మొక్కలను ఎంపీపీ స్కూల్‌లో హెడ్ మాస్టర్ మొక్కలు నాటారు.
Continue Readచెరువుల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని విజయనగరం కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఉత్తరాంధ్ర చెరువులు పరి రక్షణ సమితి తీసుకోని వెళ్లింది.
Continue Readజేఎన్‌టీయూ జేవీ లో బుధవారం హైబ్రిడ్ మోడ్‌లో ఒక రోజు ఐడియేషన్ బూట్‌క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి ప్రారంభించారు.
Continue Readసాలూరు పట్టణంలో బంగారమ్మకాలనీ లో సాంఘిక సంక్షేమ హాస్టల్ బోయస్, హాస్టల్‌ను మంగళవారం రాత్రి పార్వతీపురం మన్యం జిల్లా డిప్యూటీ ఎంహెచ్‌ఓ జగన్మోహనరావు. ఆకస్మిక తనిఖీ చేశారు.
Continue Readపాతపట్నం మండల నూతన ఎస్‌ఐగా బైరిశెట్టి లావణ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మన్యం జిల్లా పార్వతీపురం దిశ సెల్ నుంచి పాతపట్నం ఎస్‌ఐగా బదిలీపై వచ్చారు.
Continue Readనూజివీడు ట్రిపుల్ ఐటీిలో చదువుతున్న విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతున్న సంఘటనఫై రాష్ట్ర గృహనిర్మాణం సమాచార పౌర సంభందాలు శాఖ మంత్రి పార్థసారథి స్పందించారు.
Continue Readశ్రీకాకుళం జిల్లాలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా సంచారజాతులు, రాష్ట్ర కో కన్వీనర్ పీ.సురేష్ బాబు సింగ్ సంచార జాతులు నివసిస్తున్న ప్రదేశాలను సందర్శించి, వారి జీవన విధానాన్ని సమస్యలను అడిగి తెలుసుకో న్నారు.
Continue Readదేశంలో కార్పొరేటీఅంతికరణను, సైనికీకరణను ఎదుర్కొం టున్న ఆదివాసులను చంపేయాలనే కుట్రలో భాగంగానే ‘ఆపరేషన్ కగార్ ‘అనే యుద్ధాన్ని మతోన్మాద ఆరెస్సెస్ బీజేపీ పాలకులు నడుపుతు న్నారని సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు తాండ్ర ప్రకాష్ అన్నారు
Continue Read