: రక్తం అవసరమైన ఓ రోగికి వైద్యుడు రక్తదానం చేసి ప్రాణాలు నిలిపారు.
Continue Readగుంటూరులో జరిగిన మిస్టర్ ఆంధ్ర జోనల్ మీట్ బాడీ బిల్డింగ్ పోటీల్లో బాడీ కేర్ ఫిట్నెస్ జిమ్ నుండి పాల్గొన్న ఆర్.గణేష్ (ధర్మపురం గ్రామం, పలాస) బాడీ బిల్డింగ్ కంపెటేషన్‌లో 60 కిలోల విభాగంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
Continue Readఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు కేంద్ర పురస్కారం లభించింది. ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనీతీరు కనబరిచినందుకు అమిత్ షా చేతుల మీదుగా ‘సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
Continue Readకర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో హోస్పేట్ సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యామ్‌పై నిపుణుల కమిటీ కీలక హెచ్చరికలు చేసింది. 70 ఏళ్ల కిందట అమర్చిన గేట్లను పూర్తిగా మార్చాలని నివేదికలో పేర్కొంది.
Continue Readకేంద్రంలోని మోదీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలు విడనాడి, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనే నడపాలని కార్మిక, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Continue Readజీవీఎంసీ 12వ వార్డు పాత ఆరిలోవ బీసీ కాలనీ కొండవాలు ప్రాంతంలో టీడీపీ నాయకులు పర్యటించారు.
Continue Readఆంధ్రప్రదేశ్‌లో ఉద్రి క్తత పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖపట్నంలోని కూర్మన్న పాలెం కూడలిలో విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, నిర్వాసితుల రాస్తారోకో చేశారు.
Continue Readహెల్మెట్ ధరించని 1199 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులను తాత్కాలికంగా మూడు నెలల పాటు రద్దు చేసినట్టు డీటీసీ రాజారత్నం తెలిపారు.
Continue Read