రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి
అక్షర కిరణం, (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బీరు పరిశ్రమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని తండ్రి, కుమారుడు మృతి చెందారు. మోటార్ సైకిల్‌పై విశాఖపట్నం నుండి శ్రీకా కుళం వైపు ఇద్దరు వ్యక్తులు వెళుతుండగా వీరి బైక్‌ను లారీ ఢీకొంది. ఈప్రమాదంలో తండ్రి, కుమారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు మృతులు ఇద్దరు ఆమదాలవలస రేగిడి ఆమదాలవలస మండలానికి చెందిన తండ్రీకొడుకు లుగా గుర్తించారు.