మర్రిపాలెం రైతుబజార్లో జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్
అక్షర కిరణం, (మర్రిపాలెం): స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా ప్లాస్టిక్ నిర్ములన కోసం మంగళవారం మర్రి పాలెం రైతుబజార్లో జీవీఎంసీ ఆధ్వర్యంలో కళాజాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ జీవీఎన్ మూర్తి, శానిటరీ కార్యదర్శు లు, సూపర్వైజార్లు, రైతుబజార్ బీవో కె.వరహాలు, సహాయకుడు ప్రతాప్, రైతులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.