ఉత్తర్ ప్రదేశ్‌లో కొన్ని చోట్ల ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది.
Continue Readడీటీసీ డాక్టర్ జీసీ రాజరత్నంకు బదిలీ అయ్యింది. రాజరత్నం విశాఖపట్నం నుంచి విజయవాడ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో డీటీసీ అడ్మిన్‌గా బదిలీకావడంతో జి ఆదినారాయణ విశా ఖపట్నం డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ)గా నియ మితులయ్యారు.
Continue Readపశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు న్యూ కరాసలో గాంధీజీ జయంతి మహాత్మునికి ఎమ్మెల్యే నివాళులు స్థానిక సమస్యలు పరిష్కరిస్తాని హామీ
Continue Readవిశాఖలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు ‘వైజాగ్ ఓపెన్ 2024’ గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఈస్ట్‌పాయింట్ గోల్ఫ్ క్లబ్ కార్యదర్శి ఎంఎస్‌ఎన్ రాజు తెలిపారు.
Continue Readవిశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ కోసం విద్యార్థి సంఘాలు దీక్ష చేపట్టాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం వివిధ విద్యార్థి సంఘాలు మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష నిర్వహించాయి.
Continue Readఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ కు మద్రాస్ హైకోర్టు మంగళవారం గట్టి ప్రశ్న సంధించింది.
Continue Readవిశాఖపట్నం ఎంపీ, పార్లమెంట్ కామర్స్ స్టాండిరగ్ కమిటీ సభ్యులు శ్రీభరత్ ను 48వ వార్డు కార్పొరేటర్ గంకల కవిత ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Continue Readస్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా ప్లాస్టిక్ నిర్ములన కోసం మంగళవారం మర్రి పాలెం రైతుబజార్‌లో జీవీఎంసీ ఆధ్వర్యంలో కళాజాతర కార్యక్రమం నిర్వహించారు.
Continue Read