తహసీల్దార్ అంబేద్కర్‌కు బీసీ సంఘ నాయకుల ఘన సన్మానం
అనకాపల్లి జిల్లా పరవాడ మండల తహసీల్దార్ అంబేద్కర్‌ను బీసీ సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. బీసీ సంఘ నాయకులు బానాల పరిపూర్ణాచారి, వెలమాటి సురేష్ చంద్ర, ఏ రామ సతీష్ తహసీల్దార్ అంబేద్కర్‌ను కలసి పూల మొక్కను అందజేసి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు.
అక్షర కిరణం, (పరవాడ)