మధురవాడ సబ్ రిజిస్ట్రార్‌గా చక్రపాణి బాధ్యతల స్వీకారం
అక్షరకిరణం, (మధురవాడ): మధురవాడ సబ్ రిజిస్టార్‌గా శుక్రవారం ఉదయం చక్రపాణి బాధ్యతలు స్వీక రించారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన మోహన్ రావును మన్యం జిల్లా పార్వతీపురం బదిలీపై వెళ్లారు. చక్రపాణి ఈ ఆఫీసులో పని చేశారు. అయితే గతంలో గాజువాక సబ్ రిజిస్టర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేం దుకు తన వంతు కృషి చేస్తానన్నారు.