మర్రిపాలెం రైతుబజార్లో రాయితీపై టమాటాల విక్రయాలు
అక్షర కిరణం, (మర్రిపాలెం): విశాఖపట్నం మర్రిపాలెం రైతు బజార్లో మంగళవారం రాయితీపై టమాటాలను విక్రయించారు. టమాటాల రాయితీ విక్రయాలను రైతు బజార్ అధికారులు ప్రారంభించారు. వినియోగదారులు పెద్ద సంఖ్యలో రైతుబజార్‌కు విచ్చేసి టమాటాల కోసం బారులు తీరారు.