ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఓవర్సీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్
అక్షర కిరణం, (మాధవధార): జీవీఎంసీ 63వ వార్డు ఓల్డ్ ఐటీìఐ జంక్షన్ ఎంప్లాయిమెంట్ ఆఫీస్లో బుధవారం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఓవర్సీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు, 63వ వార్డు కార్పొరేటర్ పెంటకోట స్రవంతి, ఐఎంసీ చైర్మన్ బీ.ఎస్.బీ ప్రసాద్, ఏపీఎసఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.మనోహర్, ఐటీìఐ ప్రాంతీయ ఉపసంచాలకులు సాల్మన్, ఏపీఎసఎస్డీసీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టి అనిల్ కుమార్, ఉపాధి, శిక్షణ శాఖ ఆరఈవో కే దొరబాబు, ఉపాధి, శిక్షణ శాఖ డీఈఎస్వో పి.అరుణ, ఏపీఎసఎస్డీసీ జిల్లా నైపుణ్యా భివృద్ధి అధికారి డాక్టర్ ఎస్.గోవిందరావు, విశాఖపట్నం ప్రభుత్వ బాలికల ఐటీìఐ ప్రిన్సిపాల్ టీ.వీ రమణ తదితర అధికారులు, టీడీపీ 63వ వార్డు అధ్యక్షులు కార్తీక్ కుట్ట, బీజేపీ అధ్యక్షులు రాంబాబు, జనసేన అధ్యక్షులు భాస్కర్, సెక్రెటరీ ఉప్పాడ శేఖర్, మాధవరావు, క్లస్టర్ దారపు జగదీష్, అవునపు శ్రీనివాస్, కిషోర్ కవి, కర్రీ రామకృష్ణ, జ్యోతిష్, కాళ్ళ ఆదిబాబు, గుజ్జు నారాయణ రెడ్డి పాల్గొన్నారు.