పవన్ ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే వంశీకృష్ణ క్షమాపణ మహాయజ్ఞం
అక్షర కిరణం, (మాధవధార): తిరుమల తిరుపతి మహా పుణ్యక్షేత్రానికి అపచారం జరిగినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో శ్రీనివాస క్షమాపణ మహా యజ్ఞం నిర్వహించారు. ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద నిర్వహించిన దీక్షలో 47వ వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి, 43వ వార్డు కార్పొరే టర్ పెద్దిశెట్టి ఉషశ్రీ, కార్పొరేటర్ అప్పలకొండ, ఉత్తర నియో జకవర్గం పసుపులేటి ఉషాకిరణ్, శివారెడ్డి, జనసేన నాయ కులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.