జీవీఎంసీ 103వ వార్డులో గెలిచిన
జనసేన అభ్యర్థి మేడిశెట్టి విజjáYT
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ ఎన్నికల ఫలితాల్లో 103వ వార్డు (అగనంపూడి) నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మేడిశెట్టి విజjáYT విజయం సాధించారు. ఎన్నికల అధికారులు ఆయన విజయాన్ని ధ్రువీకరిస్తూ అధికారిక ధ్రువీకరణ పత్రం అందజేశారు. కాగా స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగ బాధ్యతలకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఆయన విజయంపై జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.