మున్సిపల్ కమిషనర్ నాగేంద్రకుమార్కు సన్మానం
అక్షరకిరణం, (పలాస/కాశీబుగ్గ): పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం కమిషనర్గా 18 నెలలు బాధ్యతలు ని ర్వహించిన మున్సిపల్ కమిషనర్ నాగేంద్రకుమార్కు కొవ్వూరు మున్సిపాలిటీకి బదిలీఅయ్యింది. నాగేంద్ర కుమార్ ను పలాస మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు శాలువాతో సత్కరించారు. ఆయనకు జ్ఞాపికను అందజేశారు.