అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్టుకు రూ.1.20 లక్షల విరాళం
అక్షర కిరణం, (వేదేశ్వరం): అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం పీతల లక్ష్మి వెంకట నారాయణ మూర్తి యాదవ్ రూ.1.20లక్షల విరాళం అందజేశారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును రాష్ట్ర మంత్రి నారా లోకేషన్ పీఎస్ వినయ్ నుంచి అందుకున్నట్టు అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్టుకు ఈ విరాళాన్ని అందజేశారని వేదేశ్వరం డీఎంఏ సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఎంఎస్ మధుకిరణ్ తెలిపారు.