పెద్దమ్మ యూత్ కమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన
అక్షర కిరణం, (మాధవధార): శ్రీశ్రీ దుర్గాదేవి నవ రాత్రి మహోత్సవం సందర్భంగా 50వ వార్డులో పెద్దమ్మ యూత్ కమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సనపల వర ప్రసాద్, నంబాల ఈశ్వరరావు, ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కమిటీ కుర్రోళ్ళు కుమార్, సంతోష్‌కుమార్, ప్రసన్న కుమార్, గడ్డవలస లోకేశ్వర రావు ఫిల్మ్ డైరెక్టర్, రామకృష్ణ, మనీ ఆధ్వర్యంలో అన్నసంతర్పణ చేశారు.