అ అంటే అనాథలు కాదు... ఆ అంటే ఆత్మీయులు... అనే నినాదంతో ఈనెల 16వ తేదీన విశాఖపట్నం వీఎంఆర్డ్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఎస్‌ఎస్‌ఎస్ వెన్నెల ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమ వివరాలను ట్రస్ట్ సభ్యులు విలేఖరుల సమావేశంలో వెల్లడిరచారు.
Continue Read
గోపాలపట్నం రైల్వే స్టేషన్ వద్ద ఆటో, టాక్సీ స్టాండ్‌ను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, డివిజనల్ రైల్వే మేనేజర్ లోహిత్ బోర్హ కలసి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ రైల్వే ప్రయాణీకుల భద్రత, సౌకర్యవంతమైన, నిర్ణీత ధరలతో గమ్యానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ ఆటో స్టాండ్‌ను ప్రారంభించామన్నారు
Continue Read
: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ కృషి చేస్తుందని పౌర సర ఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్య వర్గం పిలుపుమేరకు బుధవారం జర్నలిస్టుల కోర్కెల దినాన్ని విశాఖ జిల్లా జర్నలిస్టులు పాటించారు
Continue Read
పలాస-కాశీబుగ్గ పుర పాలక సంఘం కార్యాలయంలో బుధవారం అన్ని సచివాల యంలో అందరు శానిటేషన్ కార్యదర్శులతో కమిషనర్ నడిపేన రామారావు సమావేశాన్ని నిర్వహించారు.
Continue Read
జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల లభ్యత, నిల్వలు, పంపిణీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవ సాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా కల్లెక్టర్లు, జాయింట్ కలెక్టర్‌లు, జిల్లా వ్యవసాయ అధికారులు, డిస్ట్రిక్ట్ మేనేజర్ మార్క్ఫెడ్, జిల్లా సహకార అధికారులతో మంగళ వారం రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
Continue Read
జమ్మూ కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్యపాల్ మాలిక్ ఢల్లీిలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం తుదిశ్వాస విడిచారు.
Continue Read
విశాఖపట్నం స్టేషన్లో రాత్రి డీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు
Continue Read
జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాదని ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న పాఠశాల సహాయకులకు ఎంఈఓ 1గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించడం సరికాదని ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడి రాజు అన్నారు.
Continue Read