logo
సాధారణ వార్తలు

హెల్మెట్‌ ధారణపై ట్రాఫిక్‌ సీఐ అవగాహన

మర్రిపాలెం రోడ్డు లో మంగళవారం హెల్మెట్‌ వినియోగించని ద్విచక్ర వాహన దారులకు ట్రాఫిక్‌ సీఐ కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

Continue Read
సాధారణ వార్తలు

అంతరిక్ష కార్యక్రమానికి గేమ్‌ఛేంజర్‌గా ఇస్రో జంబో రాకెట్‌

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశ భవిష్యత్తును మార్చ బోయే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఏకంగా 40 అంతస్తుల భవనం అంత ఎత్తుతో భారీ రాకెట్‌ను నిర్మించే పనిలో ఉన్నట్లు ఆ సంస్థ చైర్మన్‌ వి. నారాయణన్‌ వెల్లడిర చారు.

Continue Read
సాధారణ వార్తలు

గుర్లలో వైరల్‌ జ్వరాలు లేవు     తహసీల్దార్‌ ఆదిలక్ష్మి

మండలం లోని గుర్ల గ్రామంలో ఎటువంటి వైరల్‌ జ్వరాలు లేవని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్‌ పి.ఆదిలక్ష్మి తెలిపారు. గుర్లలో  50 మందికి చికున్‌ గున్యా జ్వరాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

జాతీయ చదరంగం పోటీలకు రమన్‌ సిద్ధార్థ ఎంపిక

కాకినాడలో ఈనెల 16 17 తేదీలలో రాష్ట్రస్థాయి అండర్‌ 17 చదరంగా పోటీ లు నిర్వహించారు. దీనిలో విశాఖ జిల్లాకు చెందిన రమన్‌ సిద్ధార్థ జాతీయ స్థాయి చదరంగ పోటీలకు అర్హత సాధిం చాడు.

Continue Read
సాధారణ వార్తలు

బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళా ఖాతంలో ఈనెల 18, 23 తేదీల్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

Continue Read
సాధారణ వార్తలు

*వాల్టేర్ డివిజన్ లో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు*

రైల్వే గ్రౌండ్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న వాల్టేర్ డివిజన్

Continue Read
సాధారణ వార్తలు

మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీ శక్తి కరాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారని, రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మహిళల చదువు, ఉద్యోగం, స్వయం ఉపాధికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో స్త్రీ శక్తి పథకానికి స్థానిక ఆర్‌టికి కాంప్లెక్స్‌ వద్ద మంత్రి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

Continue Read
సాధారణ వార్తలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయం కార్యదర్శి అశోక్‌ బాబు, వల్లూరు కిరణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించి ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Continue Read