గల్లవానిపాలెంలో వివాహిత ఆత్మహత్య
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసు కుంది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి అగనంపూడి గల్లవాని పాలెంలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిరది. వివరాలిలా ఉన్నాయి. గల్లవానిపాలెంలోని శ్రీవైష్ణవి ఆర్కేడ్ అపార్ట్ మెంట్ టెర్రస్ పైనుంచి గుడ్ల కమల కుమారి అనే వివా హిత దూకి ఆత్మహత్యకు పాల్పడిరది. వివాహిత మృతిపై దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.