వేగి పరమేశ్వర రావు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
అక్షర కిరణం, (పెందుర్తి): పెందుర్తి గ్రామం గౌరీ సేవా సంఘం అధ్యక్షులు గవర కార్పొరేషన్ డైరెక్టర్ జీవీఎంసీ 96వ వార్డు అధ్యక్షులు వేగి పరమేశ్వర రావు గారి జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. పరమేశ్వరరావును దుశ్వాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జీవీఎంసీ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షులు కరక దేవుడు, నాయకులు వేగి దివాకర్, సింహాచల నాయుడు, జడ్పీటీసీ మాజీ సభ్యులు రెడ్డి నారాయణరావు, పిల్లా జగన్మోహన్ పాత్ర, వార్డు అధ్యక్షులు దాడి సంతోష్, పిన్నింటి పార్వతి, దాట్ల మధు, మోటూరు చైతన్య, త్రిబుల్ ఎస్.రమేష్, జర్రిపోతుల పాలం సర్పంచ్ అప్పలరాజు, బైలాపూడి హర గోపాల్, గొర్లై అప్పారావు, ఆర్ఎస్ నాయుడు, మడక పార్వతి, కోరుబిళ్లి సుందర్ రావు, వేగి గోవింద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు